AP Ration Card విభాగంలో ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు మరియు రైస్ కార్డుకు సంబంధించిన తాజా సమాచారం, స్టేటస్ చెక్, డౌన్‌లోడ్, కొత్త కార్డు దరఖాస్తు, సభ్యుల మార్పులు, సవరణలు, eKYC, లబ్ధిదారుల వివరాలు మరియు సివిల్ సప్లైస్ సేవల గురించి తెలుసుకోండి.

కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు, రేషన్ కార్డు స్టేటస్, కార్డు ప్రింట్ లేదా డౌన్‌లోడ్, కుటుంబ సభ్యుల చేర్పు లేదా తొలగింపు, పేరు లేదా వివరాల సవరణ, కార్డు ట్రాన్స్‌ఫర్, స‌రెండర్ మరియు ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన తాజా అప్డేట్స్‌ను సులభమైన తెలుగులో అందిస్తాము.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS), AePDS, Fair Price Shop సేవలు మరియు రేషన్ కార్డు సంబంధిత ప్రభుత్వ ప్రకటనలపై ఉపయోగకరమైన సమాచారాన్ని కూడా ఈ విభాగంలో అందిస్తాము.

రేషన్ కార్డు లేదా రైస్ కార్డు సేవలను పొందే ముందు సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్స్‌లో తాజా వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.

6 Latest Govt Updates Join WhatsApp ›