PM Viksit Bharat Rozgar Yojana
**PM Viksit Bharat Rozgar Yojana (PM-VBRY)**కు సంబంధించిన తాజా సమాచారం, ఉద్యోగ ప్రోత్సాహకాలు, మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతకు లభించే ప్రయోజనాలు, యజమానులకు అందించే incentive, అర్హత, EPFO వివరాలు, రిజిస్ట్రేషన్ మరియు చెల్లింపు అప్డేట్స్‌ను ఇక్కడ తెలుసుకోండి.
ఈ పథకం ద్వారా formal employmentను ప్రోత్సహించడంతో పాటు మొదటిసారి ఉద్యోగంలో చేరే eligible employeesకు ఒక నెల వేతనానికి సమానమైన incentive గరిష్ఠంగా ₹15,000 వరకు అందుతుంది. అదనంగా ఉద్యోగాలు కల్పించే eligible employersకు ప్రతి అదనపు ఉద్యోగిపై నెలకు ₹3,000 వరకు incentive లభిస్తుంది.





