AP Farmer Registry

AP Farmer Registryకు సంబంధించిన తాజా సమాచారం, రైతు రిజిస్ట్రేషన్, Farmer ID, రైతు ప్రొఫైల్, భూమి వివరాలు, e-Panta, పంట నమోదు, అర్హత మరియు రైతులకు అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ సేవల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు e-Panta, e-Seed, Farmer Portal వంటి వివిధ డిజిటల్ సేవలను అందిస్తోంది. Farmer Registryకి సంబంధించిన అప్డేట్స్, నమోదు విధానం, స్టేటస్ మరియు అధికారిక వ్యవసాయ సేవలపై ఉపయోగకరమైన సమాచారాన్ని ఈ categoryలో అందిస్తాము.

6 Latest Govt Updates Join WhatsApp ›