తాజా అప్డేట్స్
తాజా పథకాల వివరాలు లోడ్ అవుతున్నాయి...

గ్యాస్ బుకింగ్ చేసే వారికి భారీ గుడ్ న్యూస్!..ఇక త్వరగా మీ ఇంటికి.. | LPG Booking Latest Update

By Sudheepa

Updated On:

Follow Us
LPG Booking 25 days latest update
ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు ముఖ్యమైన ప్రభుత్వ సమాచారాన్ని రోజువారీగా పొందడానికి మా WhatsApp Channel మరియు Telegram Channelలో చేరండి.

LPG Booking: 25 రోజులకు గుడ్ న్యూస్.. కీలక మార్పు

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. LPG Booking విషయంలో కీలక మార్పు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు ఒకే విధమైన నిబంధన అమల్లోకి వచ్చింది.

LPG Booking గడువు 25 రోజులకు తగ్గింపు

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో LPG Booking కోసం 45 రోజుల వ్యవధి ఉండగా, ఇకపై సిలిండర్ రీఫిల్‌ను 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 25 రోజుల గడువు అమల్లో ఉంది.

ప్రాంతంపాత బుకింగ్ గడువుతాజా గడువు
గ్రామీణ ప్రాంతాలు45 రోజులు25 రోజులు
పట్టణ ప్రాంతాలు25 రోజులు25 రోజులు

వెంటనే అమల్లోకి LPG Booking కొత్త నిబంధన

LPG సరఫరా పరిస్థితి మెరుగుపడటం, రీఫిల్ పెండింగ్‌లు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మార్పును వెంటనే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఈ మార్పుతో గ్రామీణ వినియోగదారులకు LPG Booking మరింత సులభం కానుంది. గతంలో 45 రోజుల వరకు వేచి చూడాల్సి ఉండగా, ఇప్పుడు 25 రోజుల వ్యవధి పూర్తైన తర్వాత మరో సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

👉 ఏపీలో కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తు ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి?

👉 ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుకు కావలసిన పత్రాలు అర్హతలు ఇవే!

👉 ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! Last Date, Eligibility & Full Process

LPG Booking 25 days latest update
ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు ముఖ్యమైన ప్రభుత్వ సమాచారాన్ని రోజువారీగా పొందడానికి మా WhatsApp Channel మరియు Telegram Channelలో చేరండి.
Sudhepa - Schemes Helper Author
AUTHOR
Sudhepa ✓

Government Schemes Information Writer

Sudhepa writes easy-to-understand articles about government schemes, eligibility, benefits, required documents and application procedures. The content is prepared to help readers find useful information and verify important details through official government sources.

Leave a Comment

10 Latest Govt Updates Join WhatsApp ›